Dimple Hayathi Latest Glamour PhotoGallery
శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భోగి’లో డింపుల్ హయతి మందారం అనే కీలక పాత్రలో కనిపించబోతోంది. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డింపుల్ హయతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన అందం, గ్లామరస్ లుక్స్‌తో ఈ వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం డింపుల్ హయతి ఫొటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి. ఆమె లేటెస్ట్ ఫొటో గ్యాలరీపై మీరూ ఓ లుక్కేయండి.
Dimple Hayathi Latest Glamour PhotoGallery














