Actor Ali Latest Photo Gallery
‘90స్’ వెబ్ సిరీస్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో మౌళి తనూజ్ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘డీఎన్‌కే’. శ్రీను కంబాల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Actor Ali Latest Photo Gallery
ఈ చిత్రంలో నటుడు అలీ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ‘డీఎన్‌కే’ ఈవెంట్లో అలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తనదైన స్టైల్‌తో సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో అలీ పాల్గొన్న అందమైన ఫొటోలను ఈ గ్యాలరీలో చూసేయండి.





