A gift from ‘Chiru’ to Samantha Photo Gallery
స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘‘మా ఇంటి బంగారం” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో సమంతతో పాటు ఆమె భర్త రాజ్ నిడిమోరు కూడా పాల్గొన్నారు. అలాగే సమంత తల్లి అయిన సందర్భంగా మెగాస్టార్ దంపతులు చిరంజీవి, సురేఖ కలిసి సమంతను ఆప్యాయంగా పలకరించి చీర సారెలతో చిరు కానుక అందించారు.
చిరంజీవి, కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఆత్మీయ క్షణాలను ప్రతిబింబించే ఫొటోలను ఇప్పుడు ఫొటో గ్యాలరీలో చూడండి.
A gift from ‘Chiru’ to Samantha Photo Gallery



