DNK Heroine Sushmita Shetty Photo Gallery
యంగ్ బ్యూటీ సుస్మిత శెట్టి తన అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘డీఎన్‌కే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్న ఈ అమ్మడు.. తన స్టైలిష్ లుక్స్‌తోనూ ఆకట్టుకుంటోంది.
DNK Heroine Sushmita Shetty Photo Gallery
90స్ వెబ్ సిరీస్, లిటిల్ హార్ట్స్ సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న మౌళి తనూజ్ లీడ్‌గా నటించిన మరో చిత్రం ‘డీఎన్‌కే’. శ్రీను కంబాల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మించారు. నవంబర్ 13న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమెకు సంబంధించిన అందమైన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ట్రెడిషనల్ అయినా.. మోడ్రన్ అయినా తనదైన గ్లామర్‌తో మెస్మరైజ్ చేస్తున్న సుస్మిత శెట్టి ఫొటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.






