Anaswara Rajan Latest Photo Gallery
మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘ఛాంపియన్’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన అనస్వర రాజన్.. ఇప్పుడు ‘ఇట్లు అర్జున’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. అనీష్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని నాగార్జున సమర్పణలో మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నవంబర్ 13న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా స్టైలిష్ లుక్‌లో అనస్వర కనిపిస్తున్న ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
Anaswara Rajan Latest Photo Gallery















