Ram Charan Janhvi Kapoor Latest Photo Gallery
భోపాల్‌లో శనివారం గ్రాండ్‌గా నిర్వహించిన ‘పెద్ది’ మ్యూజికల్ ఈవెంట్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకున్న ఈ ఇద్దరి ఈవెంట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన రామ్ చరణ్, జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటో గ్యాలరీని మీరు కూడా చూసేయండి.








