Heroine Satwika Veeravalli Latest Photos
టాలీవుడ్‌కు తొలి సినిమాతోనే పరిచయమై మంచి విజయాన్ని అందుకున్న యంగ్ బ్యూటీ సాత్విక వీరవల్లి ఫుల్ జోష్‌లో ఉంది. ‘ఆకాశంలో ఒకతార’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అందాల భామ.. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సాత్విక.. తన సరికొత్త ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. స్టైలిష్ లుక్స్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
Heroine Satwika Veeravalli Latest Photos
















