Heroine Afia Syed Glamour Gallery
నితిన్ సరసన ‘అలియాస్ రుక్మిణీ’ సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా అడుగుపెడుతోంది అందాల భామ అఫియా సయ్యద్. హీరో నాని నిర్మిస్తున్న ఈ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ ఎంట్రీకి ముందే తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అఫియా సయ్యద్. స్టైలిష్ లుక్స్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసు దోచుకుంటున్న ఈ బ్యూటీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
Heroine Afia Syed Glamour Gallery



















