Peddi Trailer Takeover Event Live in Mumbai :https://www.youtube.com/live/1Ioap46edNs
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ మరికొన్ని క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ ఈవెంట్ ప్రస్తుతం ముంబైలో గ్రాండ్గా జరుగుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ భారీ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ విడుదలకు ముందు నుంచే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అవుతోంది.
ఈ లైవ్ లింక్ ద్వారా పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించండి.
https://www.youtube.com/live/1Ioap46edNs




