విరోష్ జోడీకి గ్లోబల్ క్రేజ్.. ఇన్‌స్టాలో మరో రికార్డ్

Global Craze for the ‘Virosh’ Couple… Another Record on Instagram :
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా చేసిన యాడ్స్ సోషల్ మీడియాలో మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. అభిమానులు ప్రేమగా “విరోష్” అని పిలిచే ఈ జోడీ తాజాగా చేసిన Airbnb కపుల్ యాడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 9.1 మిలియన్‌కు పైగా లైక్స్ సాధించి గ్లోబల్ స్థాయిలో రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం కూడా ఈ లైక్స్ సంఖ్య పెరుగుతూనే ఉండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఒక యాడ్ పోస్ట్‌కు వచ్చిన సెకండ్ హయ్యెస్ట్ లైక్స్‌గా ఇది నిలిచింది. ఇక ఫస్ట్ హయ్యెస్ట్ లైక్డ్ యాడ్ పోస్ట్ కూడా ఇదే విరోష్ జంటదే కావడం మరింత ఆసక్తికరం. వీరి వెడ్డింగ్ థీమ్‌తో చేసిన Manyavar కపుల్ యాడ్ 11.5 మిలియన్‌కు పైగా లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ సెట్ చేసింది. ఆ పోస్ట్‌కు 104 మిలియన్ వ్యూస్ రావడం కూడా మరో అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు.

Global Craze for the ‘Virosh’ Couple… Another Record on Instagram :

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు Lionel Messi, Cristiano Ronaldo కలిసి చేసిన Louis Vuitton యాడ్‌కంటే ఎక్కువ లైక్స్ విరోష్ జంట యాడ్‌కు రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రికార్డు స్థాయి స్పందనతో విజయ్–రశ్మిక జోడీకి గ్లోబల్ రీచ్ మరింత పెరుగుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ రశ్మిక మందన్న జంట త్వరలో ‘రణబాలి’ Ranabali చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Related Posts

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

Peddi Trailer Takeover Event Live in Mumbai :https://www.youtube.com/live/1Ioap46edNs ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ మరికొన్ని క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ ఈవెంట్ ప్రస్తుతం ముంబైలో గ్రాండ్‌గా జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్…

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

Kamal Haasan–Sivakarthikeyan Second Movie Seyon Start : ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘సియాన్’. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 8 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 4 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 5 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 12 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 7 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’