విరోష్ జోడీకి గ్లోబల్ క్రేజ్.. ఇన్‌స్టాలో మరో రికార్డ్
Global Craze for the ‘Virosh’ Couple… Another Record on Instagram : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా చేసిన యాడ్స్ సోషల్ మీడియాలో మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. అభిమానులు ప్రేమగా “విరోష్” అని పిలిచే ఈ జోడీ…






