చిన్న సినిమాల పరిస్థితి పావలాకు పడిపోయింది : బన్నీ వాస్

bunny vasu controversy comments on telugu industry : తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత బన్నీ వాస్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. “ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయంలో ఎవరికెంత వాటా అన్న దానిపై…