భాగ్యశ్రీ బోర్సే.. భారీ ఆఫర్స్‌తో బర్త్‌డే ట్రీట్
తనదైన నటనతో ఆకట్టుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకుంది భాగ్యశ్రీ బోర్సే. బుధవారం (మే 6)న తన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసి భాగ్యశ్రీకు బర్త్‌డే విషెస్…






