Nithin Nani Alias Rukmini Pre-Release Event Highlights
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, నితిన్ హీరోగా తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘అలియాస్ రుక్మిణీ’ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడిగా జరిగింది. ఈ వేడుకలో నాని, నితిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరి మధ్య ఉన్న మంచి బాండింగ్, స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ సాగిన ఈ వేడుక అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. సందడి, నవ్వులు, సందేశాలతో కన్నుల పండువగా జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్ ఫొటోలు మీకోసం..
Nithin Nani Alias Rukmini Pre-Release Event Highlights

















