GOAT Heroine Divya Bharathi Latest Photos
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గోట్’ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తోందని మేకర్స్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరోయిన్ దివ్య భారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన అందం, స్టైలిష్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో ఆమె సందడి చేసిన ఫొటోలు ఇప్పుడు సినీ అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ‘గోట్’ సక్సెస్ మీట్లో దివ్య భారతి మెరిసిన అందమైన ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.
GOAT Heroine Divya Bharathi Latest Photos








