Vrushakarma Event Highlights
నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ విడుదలకు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ‘వృషకర్మ’ ఈవెంట్ సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సందడి చేసిన కొన్ని స్పెషల్ ఫొటోలు మీకోసం..
Vrushakarma Event Highlights












