Idupu Kayitham Song Launch Event Highlights
ప్రియదర్శి హీరోగా బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ లిరికల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు నటుడు అభినవ్ గోమటం, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. 2 గంటల 41 నిమిషాల పాటు సినిమా ఆద్యంతం ఎంగేజ్ చేస్తుందని, థియేటర్ల నుంచి ప్రేక్షకులు హ్యాపీగా బయటకు వస్తారని గ్యారెంటీ ఇచ్చారు. డిసెంబర్ 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఈవెంట్ హైలైట్స్ ఫొటోలు మీకోసం..
Idupu Kayitham Song Launch Event Highlights

































