Junior NTR Photo Gallery at NTR Ghat
103వ జయంతి సందర్భంగా మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, తాతగారి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కనిపించిన భావోద్వేగ క్షణాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ ఫొటో గ్యాలరీని చూడండి.





