#Maremma #Madhav #Raviteja

రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్‌ హీరోగా పరిచయం అవుతున్న విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’. దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తోంది. నాగరాజ్ దర్శకత్వంలో...